Thursday, February 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదల చేశారు. విద్యార్థుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఇంటర్‌ బోర్డు హాల్‌టికెట్లు పంపింది. రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కళాశాల ప్రిన్సిపల్స్‌ నుంచి కూడా హాల్‌టికెట్లు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 25న ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9.9 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -