- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టెట్-2026 పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. 9 రోజుల్లో 15 సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. రోజూ ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- Advertisement -



