- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండలం గుండాల గ్రామంలోనిశ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం కేతుగ్రస్తా చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు. ఉదయం 8 గంటలకు స్వామి వారి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ద్వారబంధనం కార్యక్రమం నిర్వహించారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ అనతరం భక్తులకు ఆర్జితసేవలు, దర్శనములు యధావిధిగా ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
- Advertisement -



