Friday, September 11, 2026
E-PAPER
Homeఆటలునేడు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య కీలక పోరు

నేడు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య కీలక పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. 14 పాయింట్లతో టేబుల్‌లో టాప్ 2లో ఉన్న ఆర్సీబీ గెలిస్తే, దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరువకానుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 4 గెలిచి, ఒకటి రద్దు కావడంతో, మిగిలిన 4 మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంది. ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్ అవకాశాలు తగ్గిపోతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -