- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ బోలోజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-30పై ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్లియర్ చేస్తున్నాయి.
- Advertisement -



