Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆటలువైభవ్‌ సూర్యవంశీ సెంచరీ మిస్‌

వైభవ్‌ సూర్యవంశీ సెంచరీ మిస్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రిస్‌ గేల్‌ రికార్డ్‌ను అధిగమించే అవకాశాన్ని (30 బంతుల్లో సెంచరీ) కోల్పోయాడు. యశస్వి జైస్వాల్‌ 25* క్రీజులో ఉన్నారు. 8వ ఓవర్‌లో వైభవ్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో మొత్తంగా 29 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు RR స్కోర్‌ 125/1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -