Friday, August 14, 2026
E-PAPER
Homeఆటలుబీసీసీఐ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ రేసులో వీవీఎస్‌ లక్ష్మణ్‌

బీసీసీఐ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ రేసులో వీవీఎస్‌ లక్ష్మణ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్ కీలకమైన కొత్త పదవిని చేపట్టే అవకాశం ఉంది. భారత మాజీ బ్యాటర్ లక్ష్మణ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌ రేసులో ఉన్నారు. సెప్టెంబరులో కీలక పదవులలో మార్పులు చేర్పులు చేసేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబరులో ముగియనుండటంతో బోర్డు కొన్ని కీలక మార్పులు చేయనుంది. ఈనేపథ్యంలో అగార్కర్‌ పదవీకాలాన్ని 2027 జూన్‌ వరకు పొడిగించే అవకాశముంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -