Homeతాజా వార్తలునేడు ఆత్మకూరుకు మంత్రి వాకిటి శ్రీహరి రాక

నేడు ఆత్మకూరుకు మంత్రి వాకిటి శ్రీహరి రాక

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ 
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, యువజన, క్రీడలు, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు పట్టణ కేంద్రంలో పర్యటించనున్నారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మించబోయే 50 పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణ పనులను మంత్రి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ . నాగేశ్వర్ ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు సి శ్రీనివాసులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -