Homeతాజా వార్తలు22ఏ భూములపై కొత్త కమిటీ ఏర్పాటు

22ఏ భూములపై కొత్త కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం 22ఏ భూములపై మరో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. ఇందులో సభ్యులుగా రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్‌ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లు ఉంటారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటుచేసింది. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ చేసేందుకే దీన్ని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ 22ఏ భూముల అంశానికే పరిమితం కాదని ప్రభుత్వం తెలిపింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -