Sunday, June 7, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు మున్సిపాలిటీలో వార్డు సభలు

రేపు మున్సిపాలిటీలో వార్డు సభలు

- Advertisement -

– కమీషనర్ దిలీప్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వార్డు సభలు పురస్కరించుకొని 3వ రోజు అనగా సోమవారం ఉదయం 8.00 గంటలకు వార్డు సభలు ప్రారంభం అవుతాయని కమీషనర్ దిలీప్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. 6,7,8 వ వార్డు సభలు మున్సిపల్ ఆఫీస్ నందు 09 వ వార్డు లో నందమూరి కాలనీ యూపీ స్కూల్ ప్రాంగణంలో 14 ,17 వార్డులు కాళింగుల బజర్ వినాయక ఉత్సవాలు జరిగే ప్రదేశంలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ తూడి దిలీప్ రెడ్డి తెలిపారు .కావున ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -