- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ప్రజలకు నమ్మకంగా సేవలు అందించాలని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో టిఎస్ఆర్టిసి కొరియర్ బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నమ్మకంగా, వేగంగా వస్తువులను చేరవేస్తే ప్రజల ఆదరణ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -