Monday, June 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కవ్వాల్ టైగర్ జోన్ అడవుల్లో అడవి బర్రెలు..

కవ్వాల్ టైగర్ జోన్ అడవుల్లో అడవి బర్రెలు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: జన్నారం అటవీ రేంజ్ పరిధిలో అడవి బర్రెలు పర్యాటకులకు కనువిందు చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ రేంజ్ పరిధిలోని బైసన్కుంట, తదితర ప్రాంతాలు పచ్చదనం సంతరించుకున్నాయి. ఆ ప్రాంతాలను చూసేందుకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. వారు వెళ్తున్న సమయంలో అభయారణ్యంలో అడవి బర్రెలు గుంపులుగా తిరుగుతూ కనిపించాయి. దీంతో అడవి బర్రెలు జింకలు దుప్పులు, కుందేళ్ళని చూసి పర్యాటకులు ఎంతో ఆనందపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -