Saturday, August 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన యువత

హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన యువత

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హైడ్రాలో ఉద్యోగాలకు ప్రకటన వెలువడటంతో నిరుద్యోగ యువత పోటెత్తారు. వివిధ రకాల ఉద్యోగాలకు హైడ్రా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. శనివారం తెల్లవారుజామునుంచే యువకులు బారులుదీరడంతో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆహ్వానించాలని యువకులు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -