- Advertisement -
ఇండియా రాయబారిగా తృప్తి దిమ్రీ
హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ టెక్స్‌టైల్ బ్రాండ్ ‘విక్టోరియా సీక్రెట్ ఇండియా’ తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తృప్తి దిమ్రీని నియమించుకుంది. ఈ సందర్భంగా వేసవికి అనువైన సమ్మర్ సిగేచర్, కూల్ ఎయిర్ కలెక్షన్లను ఆవిష్కరించినట్టు అప్పారెల్ గ్రూప్ ఇండియా సీఈఓ అభిషేక్ బాజ్‌పారు పేర్కొన్నారు.
- Advertisement -



