అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంజే వినోద్‌కుమార్, కట్ట నర్సింహా కోశాధికారిగా అవ్వారు గోవర్ధన్
77 మందితో రాష్ట్ర కమిటీ…
ఆఫీస్ బేరర్లుగా 21 మంది
ముగిసిన ప్రజానాట్యమండలి మహాసభలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంజే.వినోద్, ప్రధాన కార్యదర్శిగా కట్ట నరసింహ, కోశాధికారిగా అవ్వారు గోవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభలో 77 మందితో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. వారిలో 21 మంది ఆఫీస్ బేరర్లుగా ఉండనున్నారు. ఉపాధ్యక్షులుగా వేముల ఆనంద్, రాంపల్లి రమేశ్, నాగేటి మారన్న, సాంబరాజు యాదగిరి, వేల్పుల వెంకన్న, కాకం అంజన్న, ఎం.నాగభూషణం, కె.శారద, సిర్ఫ లింగం, సహాయ కార్యదర్శులుగా వేముల సదానంద్, ఆనంగారి భాస్కర్, నక్క సైదులు, టి.గౌతమి, ఈ.ముత్యాలు, కుమ్మరి శంకర్, ఎస్.ఆశన్న, గడ్డం గణేశ్, కె.భాస్కర్ ఉండనున్నారు.
నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



