Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్ ఫామ్‌హౌజ్ పరిసరాలను పసుపు నీళ్ళతో శుద్ధి

కేసీఆర్ ఫామ్‌హౌజ్ పరిసరాలను పసుపు నీళ్ళతో శుద్ధి

- Advertisement -



చేసిన బీఆర్‌ఎస్ నాయకులు

నవతెలంగాణ-మర్కుక్
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు డప్పులు వాయిస్తూ భారీ సంఖ్యలో మంగళవారం ‌కేసీఆర్‌ ఫామ్ హౌస్ ముట్టడించిన విషయం తెలిసిందే. దళితులు నడిచిన కేసీఆర్ ఫామ్‌ హౌజ్ పరిసర ప్రాంతాలను మయిలాపడ్డదని బీఆర్‌ఎస్ నాయకులు వరదరాజుపూర్ నుం‌చి పసుపు నీళ్ళతో శుద్ది చేసినట్టు తెలిసింది. కాగా బుధవారం ఉదయం ఎర్రవల్లి సర్పంచ్ నారన్నగారి కవిత రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవల్లి గ్రామ పరిసరాలను పసుపు నీళ్ళతో శుద్దిచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -