దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ..

25 percent discount for applicants.– ఎంపీఓ మంజుల 
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీఓ మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.మార్చి 31,2025 వరకు రాయితీ అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఎంపీఓ పేర్కొన్నారు.
Spread the love