- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఖలిస్థానీ ఉద్యమంలో కీలక కార్యకర్తగా భావిస్తున్న కశ్మీర్ సింగ్‌ను బిహార్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. 2016లో నభా జైలులో ఖలిస్థానీ కార్యకర్తలతో కలిసి ఘర్షణకు దిగి ఆయుధాలతో పారిపోయిన కేసులో ఆయన ప్రధాన నిందితుడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్న కశ్మీర్ సింగ్, వ్యవస్థీకృత నేరాలు, అక్రమ రవాణా, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడించింది.
- Advertisement -