- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది. భారత జట్టు గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Advertisement -



