- Advertisement -
– పాలకుర్తి ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
పలు నేరాల్లో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలను ఈనెల 6న పాలకుర్తి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో బహిరంగ వేలం వేస్తున్నామని ఎక్సైజ్ శాఖ సిఐ బి.సంతోష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆసక్తి గలవారు ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం పాటలో ఉదయం 10:30 గంటల వరకు పాల్గొనాలని సూచించారు.
- Advertisement -



