- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూమయ్య, ఆలయం పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబద్రి, ఎస్సీ సెల్ అధ్యక్షులు జీవన్, రవి, నరేందర్, బాబు, యాదగిరి, కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



