ధర్పల్లి ఎస్సై గారిని కలిసిన ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి సభ్యులు

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి :
 సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ ఛైర్మెన్ డా. గంప హనుమ గౌడ్, తెలంగాణా రాష్ట్ర ఛైర్మెన్ డా. నోముల సంపత్ గౌడ్. జిల్లా చైర్మన్ సుధాకర్ గార్ల సూచనల మేరకు దర్పల్లి ఎస్ ఐ వంశీకృష్ణ గారిని ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నిజామాబాద్ ప్రెసిడెంట్ దత్తు గౌడ్ ,  జిల్లా ఇన్చార్జి సుర్బిర్యాల ప్రసాద్ గారు ఎస్సై గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Spread the love