Monday, November 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం..

నేడు కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్‌లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్‌లు హాజరుకానున్నారు. సీజేఐ ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -