నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అంతర్జాతీయ మహిళల బాలికలపై జరిగే హింసకు వ్యతిరేక దినోత్సవాలు, థీమ్” మహిళలపై బాలికలపై డిజిటల్ హింసను అంతం చేయడానికి ఏకం కావాలనే” నేపథ్యం సార్పు సంస్థ , 16 రోజుల కార్యక్రమాన్ని 25 నవంబర్ నుండి డిసెంబర్ 10 వరకు చైతన్య కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా డిసెంబర్ 10 వ అనేది మానవ హక్కుల దినోత్సవం దీనికి సంబంధించి పోస్టర్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ లో భాస్కర రావు , వీరారెడ్డి , జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు , జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి , షార్ప్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమీల సఖి , సి ఎ వినిలా సార్ , షార్ప్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కవిత , సరిత స్టాఫ్ , సఖి నుండి మంజుల కౌన్సిలర్ లావణ్య , ఎస్సీ కమిషన్ జిల్లా మెంబరు బర్రె సుదర్శన్, బండారు రఘువర్ధన్ , కృష్ణ లు పాల్గొన్నారు.
మానవ హక్కుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



