- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణిని ఢిల్లీ జట్టు తీసుకుంది. కనీస ధర రూ.30 లక్షలు కాగా.. ఢిల్లీ, యూపీ పోటీ పడ్డాయి. చివరకు రూ.1.30 కోట్లతో ఢిల్లీ ఫ్రాంఛైజీలోకి వెళ్లింది. మెగ్ లానింగ్‌ను రూ.1.90 కోట్లకు యూపీ వారియర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ రూ.1.20 కోట్లతో యూపీ వారియర్స్‌లోకి, లారా వోల్వార్ట్ రూ.1.10 కోట్లతో ఢిల్లీ టీమ్‌లోకి వెళ్లారు.
- Advertisement -



