- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గంగ హాస్పిటల్ దగ్గర గల ఫార్మర్స్ మిల్క్ సెంటర్ యందు జాతీయ పాల దినోత్సవం పురస్కరించుకొని పాల ప్రాధాన్యత పై నిర్వాహకులు గురువారం అవగాహన కల్పించినారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు పాలు తాగాలని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యి, గేదె పాలు సైతం సరసమైన ధరలకు అందిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -



