- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్ వేదికగా భారత్, దక్షణాఫ్రికా మధ్య తుదిపోరులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 34పరుగుల వద్ద ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. బాష్ వేసిన ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సంజు(37) లిండ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో తిలక్(23*), సూర్య(2*) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేరికి ఇండియా స్కోర్: 101-2.
- Advertisement -



