Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ కాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ కాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్ : నవతెలంగాణ తెలుగు దిన పత్రిక నూతన సంవత్సరం 2026 కూకట్ పల్లి క్యాలెండర్ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీద‌గా ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో న‌వ‌తెలంగాణ కూకట్ పల్లి విలేకరి భాస్కరా చారి, మేనేజర్ ఉపేందర్, ఎక్జిక్యూటివ్ శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -