Sunday, August 23, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మల్లారెడ్డి యూనివర్సిటీలో 'టాక్సిక్` ప్రీరిలీజ్ ఈవెంట్..ప్రమాదం

మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘టాక్సిక్` ప్రీరిలీజ్ ఈవెంట్..ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్​లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం హీరో యశ్ నటించిన టాక్సిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రీరిలీజ్ ఈవెంట్ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -