Sunday, August 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌లో భారీ భూకంపం..

జపాన్‌లో భారీ భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. టోక్యో, ఇబరాకి, చిబా, సైతమా నగరాల్లో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై డేని తీవ్రత 5.9గా నమోదైందని పేర్కొన్నారు. ఈ భూకంపం తీవ్రతకు ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -