- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆధార్ సెంటర్ ను మండల తహశీల్దార్ రవికుమార్ సోమవారం ప్రారంభించినట్లుగా నిర్వాహకులు నీలం సందీప్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.
- Advertisement -



