Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుబ్బపేట సర్పంచ్ గా భూక్య రవిందర్ నాయక్ ప్రమాణస్వీకారం

దుబ్బపేట సర్పంచ్ గా భూక్య రవిందర్ నాయక్ ప్రమాణస్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన భూక్య రవిందర్ నాయక్ సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి సతీష్ చే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రాజు నాయక్, బిఆర్ఏస్ నాయకులు అజ్మీరా సమ్మయ్య నాయక్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -