Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ 

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరుటౌను
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, ఆలేరు మున్సిపల్ చైర్మన్  బిజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం  వనమహోత్సవ కార్యక్రమం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల తో నిర్వహించారు.  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్  కె శ్రీనివాస్ రెడ్డి,  మేనేజర్ జగన్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -