- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కాకర్లపహడ్, రుద్రారం, ఇప్పటూర్ యన్మంగండ్ల గ్రామాలోనీ మేయిన్ చౌరస్తాలలో ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా హైమాక్స్ లైట్లను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల అసెంబ్లీ ఇంచార్జీ ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి గణేష్ చారి, యన్మంగండ్ల సర్పంచ్ రంజిత్ కుమార్, కాకర్ల పహాడ్ సర్పంచ్ బాలయ్య, ఇప్పటూర్ సర్పంచ్ రవికిరణ్, రుద్రారం సర్పంచ్ రవి, బీజేపీ నాయకులు యాదయ్య నరెందర్, శ్రీనివాస్ యువత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



