- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చండీపూర్ నుంచి డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. పినాకకు 120. కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది.