- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం ఆదివారం పేట గ్రామంలో లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని జయంతి వేడుకలను ఆలయ అర్చకులు నవీన్ చారి, రమేష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అనంతరం పట్టు వస్త్రాలు పూల దండలు అలంకరణ చేశారు. అలాగే పండ్లు స్వీట్ నైవేద్యం సమర్పించారు. అలాగే ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాల దారులు స్వాములు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -