- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగ్గేం రమేష్-రచన వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య హాజరై నూతన ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, లింగయ్య, గట్టయ్య పాల్గొన్నారు.
- Advertisement -



