Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది టాపర్స్ కు సర్పంచ్ రాజమ్మ సత్కారం

పది టాపర్స్ కు సర్పంచ్ రాజమ్మ సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్ గ్రామపరిధిలో 500 మార్కులకు పైన సాధించిన టాపర్స్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. విద్యార్థులు అనుకున్న ఉన్నతశిఖరాలను చేరుకొని తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పేరును నిలబెట్టాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -