Thursday, May 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష...

ఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీ కుల గణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -