- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, దేవిష దంపతులు నేడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో అభిమానులు, తోటి క్రికెటర్లు సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా సూర్యకుమార్ యాదవ్ మే 10న ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
- Advertisement -



