- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పసిడి ధరలు గురువారం మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,40,250కు చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.870 ఎగబాకి రూ.1,53,000కి వద్ద కొనసాగుతోంది. ఇక రెండు రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌పై రూ.3,860, 22 క్యారెట్ల బంగారంపై రూ.3,500 పెరగడం గమనార్హం.
- Advertisement -



