- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజు లను సోమవారం బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఘనంగా సన్మానించారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ అందంజలో ఉండాలని బాలవికాస వాటర్ ప్లాంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేడం లింగమూర్తి తెలిపారు. సంస్థ కోసం తమ వంతు సహకారం అందించాలని సర్పంచ్ స్వర్ణలతను కోరారు. ఈ కార్యక్రమంలో బాలవికాస సంస్థ హుస్నాబాద్ ఏరియా కోఆర్డినేటర్ జ్యోతి, నిర్మల, శ్రీమతి, బాలక్క సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



