- Advertisement -
రాణి పరిమళభరితం రాగయుతంగా భావ యుక్తంగా సాగిపోయి పరిమళాలలో తేలిపోయే దానిలో
మనోహరమైన మంద వికాసం సృష్టించు గాలి తరగ లు
నిరంతరం సాగిపోయే జీవన వ్యాఖ్యానాన్ని సరైన ప్రభావం మనోహరమైనది సూచించారు
అందాలోకించే చంద్రుని నవ్వు
మనసుకు ఇంపైన చల్లని పువ్వుగా పేర్కొన్న ఈవేళ పరిమళం
అద్భుతం అమోఘం ఆనందం అనంతమైన చుక్కల మధ్య నవ్వులు వెదజల్లే మానవీయ సౌందర్యానికి
అద్భుతమైన ఆకాశ సౌందర్యం తోడైంది
చంద్రుని ముఖం బిల్ల ఆకాశదేశానికి ప్రాతినిధ్యం అయింది
డా.అంజనా శ్రీ కంభం బోనగిరి కోట, 7702537453
- Advertisement -



