Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంమాజీ సీఎం కుమారుడు మృతి

మాజీ సీఎం కుమారుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్(38) మృతి చెందారు. అస్వస్థతకు గురైన ప్రతీక్‌ను హుటాహుటిన లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -