
మంత్రి హరీశ్ రావు ను 1.50 లక్షల మెజారిటీతో గెలిపించే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నట్లు 41 వార్డ్ కౌన్సిలర్ సాయన్నగారి సుందర్ తెలిపారు. సోమవారం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ, పార్టీ ప్రవేశపెట్టే పథకాలను వివరిస్తూ , కారు గుర్తు కి ఓటు వేయాలని చెప్పడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.