నవతెలంగాణ – హైదరాబాద్ : అఫ్గానిస్థాన్‌తో టీమ్‌ఇండియా ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. స్వదేశంలో జరగనున్న ఈ మ్యాచ్‌ల కోసం భారత సీనియర్ సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
వన్డేలు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్, పాండ్య, నితీశ్‌కుమార్, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, బ్రార్, హర్ష్ త్యాగి.
టెస్టు: గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్, పంత్, పడిక్కల్, నితీశ్‌కుమార్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, బ్రార్, హర్ష్ దుబే, జురేల్.
అఫ్గాన్‌తో మ్యాచ్‌లు.. భారత టీమ్‌ల ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



