నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకనే కాంగ్రెస్ నాయకులు అవాకులు,చవాకుల మాటలు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం రుద్రారంలో మాట్లాడారు కాంగ్రెస్ తో అభివృద్ధి అంటున్నది అవాస్తవన్నారు.యువకులు చదుకున్నవారి వివరాలు లెక్కలతో చెప్పితే ఎంతమందికి ఉద్యోగాలు పెట్టించినరో సమాదానం చెప్పలేదన్నారు. నియంత పాలనా ప్రజా స్వామ్య పాలనా అంటున్నారు మాటిమాటికి గగ్గోలు పెట్టె మీరు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పలేక ప్రజలను మభ్యపెట్టి మాతోనే అభివృద్ధి అంటున్నారు ఏది మీ అభివృద్ధి ప్రశ్నిస్తే మాపై నిందలు వేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అభివృద్ధిపై రుద్రారం గ్రామంలో చర్చకు సిద్ధమాని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ స్ పగడాల నారాయణ,సంపత్ మహారాజ్ ,రాజబాపు,వెంకటచారీ,రాము,కార్తీక్,రాకేష్,వెంకటేష్,శంకర్,రవి,ప్రశాంత్,సతీష్ హరీష్,వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ అవాకులు, చావకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



