- Advertisement -
నవతెలంగాణ-వర్ధన్నపేట:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59 జన్మదినం సందర్భంగా.. ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, సొసైటీ చైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా పలువురు కాంగ్రెస్ మండల నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్, ఐకెపి మహిళలు హమాలిలు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



