Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ పరామర్శ

మృతుని కుటుంబానికి పిఏసిఎస్ చైర్మన్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన కొరవేని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు బాధిత కుటుంబాన్ని పరమర్షించి,అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఓదార్చి మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -