Monday, May 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహోంగార్డుపై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి

హోంగార్డుపై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమాలు పాటించని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ఎస్ఐ అనిల్ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, ఎస్ఐతో వాగ్వాదానికి దిగిన సదరు ఉద్యోగి, అడ్డుకోవడానికి వచ్చిన హోంగార్డ్ కుమార్ పై దాడి చేశాడు. ఈ దాడిలో హోంగార్డ్ కుమార్ కు గాయాలయ్యాయి. దీంతో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు అప్పగించి, ఎస్ఐ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -